ఉపయోగించు విధానం :
ఆయిల్ ఉపయొగించే ముందు రోజు గుండు చేయించాలి.
మొదటిసారి గుండు చెయించి తర్వాత trim (0) చేయించి ఆయిల్ వాడుకోవచ్చు.
ఉదయం స్నానం చెసి వైట్ కలర్ ఆయిల్ ని షేక్ చేసి కొబ్బరి నూనె మాదిరిగా చేతితొ ఎక్కడైతే జుత్తు వూడిపొయిందో అక్కడ రాసుకోవాలి.
ఆయిల్ పెట్టిన తర్వాత మీకు ఇచ్చిన రోలర్ తో మూడు నుంచి ఐదు నిమిషాలు, 2 డైరెక్షన్స్ లో నెమ్మదిగా రోలింగ్ చేసుకొవాలి.
రోలింగ్ చేసిన తర్వాత మరల వైట్ కలర్ ఆయిల్ ని కొంచెం తీసుకుని తలపై సున్నితంగా మర్ధన చేయాలి. తర్వాత రోలింగ్ చెయ్యాల్సిన అవసరం లేదు.
అదే విదంగా night పడుకునే సమయం లో రెడ్ కలర్ ఆయిల్ తొ, ఉదయం ఏవిదంగా ఐతే అప్లై చేసారో అదే మాదిరిగా అప్లై చేసి రోలర్ తొ సున్నితంగా రోలింగ్ చేసుకోవాలి.
రోలర్ ని ఎప్పుడు నెమ్మదిగా ఉపయొగించాలి. రఫ్ గా కాని బాగా pressure తో గాని రోలింగ్ చెయ్యకూడదు.
ఒకవేళ మీరు రఫ్ గా రోలింగ్ చేస్తే తలపై ఉన్న సున్నితమైన పొర చిన్న చిన్న కురుపులు మాదిరి, ఆయిల్ స్వెల్లింగ్ అవ్వడం తల వాపు రావడం జరుగుతుంది. రోలర్ స్పీడ్ గా లేదా రఫ్ గా చేస్తే మనకు 4 లేదా 6 నెలల్లో రావాల్సిన జుత్తు కాస్తా ఒక్ సంవత్సరం అవ్వొచ్చు. తర్వాత ఏం చేసినా ఫలితం వుండదు.
ప్రతి రోజు తల స్నానం చెయ్యకూడదు. రెండు మూడు రోజులకు ఒకసారి షాంపూ లేకుండా స్నానం చెయ్యాలి. వేడి నీటితో స్నానం చెయ్యకూడదు.
ఒకవేళ షాంపూ ఉపయోగించాలనుకుంటే వారం లో రెండు సార్లు మాత్రమే చెయ్యాలి.
కెమికల్ షాంపూలు ఉపయోగించవద్దు. నాచురల్ షాంపూలనే ఉపయోగించండి. పతంజలి హిమాలయ షాంపూస్. అలొవీర, కుంకుడుకాయ, షికాకాయ లాంటివి కుడా ఉపయొగించవచ్చు.
మీరు ఎప్పుడు షాంపూ పెట్టుకున్నా డైరెక్ట్ గా కాకుండ, మగ్గులో కొన్ని వాటర్ తీసుకుని ఐదు లేదా ఆరు చుక్కలు వేసుకుని బాగా కలిపి నురుగు వచ్చాక తలపై అప్లై చెయ్యండి. జుత్తు రాలకుండా మంచి ఫలితాన్ని ఇస్తుంది.
www.drhairlotion.com 8121180031
మొలకెత్తిన గింజలు, బాదాం, కిస్మిస్ రాత్రి నీటిలొ నానపెట్టి ఉదయం తీసుకొవాలి.
గుడ్డు లో వైట్ మాత్రమే తినాలి.
ప్రతిరోజు క్యారెట్ గాని బీట్రూట్ జ్యూస్ లాగా కాని, డైరెక్ట్ గా కానీ తీసుకోవచ్చు. వారంలొ ఒక్కసారి ఆకు కూరలు ఉండెలా చూసుకోండి.
దానిమ్మ గింజలు, సపోట, బొప్పాయి, జామ, పుచ్చకాయ తీసుకొవాలి.
ప్రతి రోజు మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగాలి. వారంలో ఒకసారి గాని, రెండు వారాలకు ఒకసారి కొబ్బరి నీల్లు తాగాలి. రోజు మజ్జిగ తీసుకోండి.
చికెన్ పది రోజులకు ఒకసారి తీసుకోవాలి. చికెన్ ఎక్కువగా తినడం వలన బాడిలో హీట్ ఎక్కువై జుత్తు రాలె అవకాశం ఎక్కువగా ఉంటుంది. మటన్ తీసుకోవచ్చు.
చేపలు అస్సలు తినకూడదు.
అల్కహాల్, గుట్కా, సిగరెట్, బీడి అలవాట్లు వుంటే మానుకోవాలి. వీటివలన కుడా అధికంగా జుత్తు రాలుతుంది.
మోషన్స్ ఫ్రీగా ఉండేలాగా చూసుకోండి.
గ్యాస్ట్రిక్ problems లేకుండా జగ్రత్త తీసుకోండి.
నిద్ర ఎక్కువ వుండేలా, stress తక్కువ ఉండేలా చూసుకోండి.
ముఖ్య గమనిక :
ఆయిల్ తప్పనిసరిగా ఆరు నెలలు వాడాలి.
రెండు నెలల తర్వాత జుత్తు రావడం మొదలవుతుంది.
మేము పంపిన Dr. Hair Lotion ఒక నెలకి మాత్రమే సరిపోతుంది.
ఎటువంటి side effects ఉండవు.